Road Accident | పెంబర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి మరో ఇసుక లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఢీ కొట్టిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి మరో ఇసుక లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ సంఘటనలో ఢీ కొట్టిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.