road accident
విధాత: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద మినీ వ్యాన్ టైర్ పేలి పల్టీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి.
హైద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న మినీ వ్యాన్ టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.