శ్వేతా బసు.. పెంచెను డోసు!

విధాత: కొత్త బంగారు లోకంతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్వేతాబసు ప్రసాద్‌ మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకున్నది. ఆమె ఆ సినిమాలో చెప్పిన ఎక్కడా అనే డైలాగ్‌ మేనరిజంగా ఎంత పాపులర్‌ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అలా మెరిసిన ఆ భామ కొంతకాలం టాలీవుడ్‌ దూరంగా ఉన్నది. గతంలో హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్‌లో పట్టుబడి తర్వాత కనుమరుగయింది. అడపాదడపా సీరియల్స్‌, వెబ్‌ సీరిస్‌లు చేస్తూ వస్తుంది. అతే సమయంలో సినిమా అతన్ని పెళ్లి చేసుకుని […]

  • By: krs    latest    Jan 20, 2023 7:02 AM IST
శ్వేతా బసు.. పెంచెను డోసు!

విధాత: కొత్త బంగారు లోకంతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్వేతాబసు ప్రసాద్‌ మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకున్నది. ఆమె ఆ సినిమాలో చెప్పిన ఎక్కడా అనే డైలాగ్‌ మేనరిజంగా ఎంత పాపులర్‌ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అలా మెరిసిన ఆ భామ కొంతకాలం టాలీవుడ్‌ దూరంగా ఉన్నది.

గతంలో హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్‌లో పట్టుబడి తర్వాత కనుమరుగయింది. అడపాదడపా సీరియల్స్‌, వెబ్‌ సీరిస్‌లు చేస్తూ వస్తుంది. అతే సమయంలో సినిమా అతన్ని పెళ్లి చేసుకుని విడాకులు కడా తీససుకుంది.

అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన అందాలు ఆరబోస్తు కుర్రకారు మతులు పొగొడుతున్నది. మొదటి సినిమాలో అమాయకపు అమ్మాయిగా కనిపించిన ఆమె ప్రస్తుతం ఫొటో షూట్లలో చేస్తున్న ఎక్స్‌పోజింగ్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నది. ఇటీవల ఆమె నటించిన ఇండియా లాక్‌డౌన్‌ డిసెంబర్‌ 2న ఓటీటీలో విడుదల కానున్నది. తాజాగా ఆ సినిమా టీజర్‌ విడుదలైంది. ఈ సినిమాలో శ్వేతా బసు వేశ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.