Sreeleela | టైట్ ఫిట్‌లో గుండెలు గల్లంతు చేస్తున్న శ్రీలీల.. చూపులతో కూడా గుచ్చేస్తుంది..!
Sreeleela | ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు ఏదైన ఉంది అంటే అది శ్రీలీల పేరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి ముందుకు వచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ అమ్మడు చివరిగా ‘ధమాఖా’లో చిత్రంలో మెరిసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులోనే ఏడు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమైంది. శ్రీలీల నటిస్తున్న […]

Sreeleela |
ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు ఏదైన ఉంది అంటే అది శ్రీలీల పేరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి ముందుకు వచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ అమ్మడు చివరిగా ‘ధమాఖా’లో చిత్రంలో మెరిసి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ప్రస్తుతం తెలుగులోనే ఏడు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమైంది. శ్రీలీల నటిస్తున్న చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భగవంత్ కేసరి’, ‘స్కంద’, ‘నితిన్32’, ‘ఆదికేశవ’, ‘గుంటూరుకారం’, ‘వీడీ12’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక కన్నడ ఇండస్ట్రీలో ‘జూనియర్’ మూవీలోనూ శ్రీలీలా కథానాయికగా నటిస్తోంది.
శ్రీలీల సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తుంటుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేందుకు శ్రీలీలా అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ కుర్రాళ్లకి మంచి వినోదం పంచుతుంది.
ఇటీవల వరుస ఫొటోషూట్లు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. టైట్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే పోజులతో మత్తెక్కిస్తుంది. స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్లో అలజడి సృష్టించే విధంగా శ్రీలల పోజులు ఉన్నారు. ఈ అమ్మడిని ఇలా చూసిన ఎవరికైన పిచ్చెక్కిపోవల్సిందే అంటున్నారు.
తాజాగా శ్రీలీల షేర్ చేసిన పిక్స్ లో తలపై హ్యాట్, స్లీవ్ లెస్ టైట్ ఫిట్ అందాలు మంత్ర ముగ్ధులని చేస్తున్నాయి. ఇలా టైట్ డ్రెస్ లో శ్రీలీల ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు మత్తెక్కిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో 2.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా, ఆ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.
శ్రీలీలా తన క్రేజీ పోస్టులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటూ అప్పుడప్పుడు అందాల ఆరబోతతో అందరి దృష్టి తనపై పడేలా చేస్తుంది.ప్రస్తుతం గోల్డెన్ లెగ్‌గా మారిన శ్రీలీల రానున్న రోజులలో వరుస సినిమాలతో ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయడం ఖాయం.