Suryapet | సూర్యాపేటలో సుఫారీ గ్యాంగ్ అరెస్టు
Suryapet విధాత: సూర్యాపేటలో సుపారి గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తున్న ప్రత్యర్థిని చంపేందుకు కుట్ర పన్నగా, పట్టణ పోలీసులు పక్కా నిఘాతో కుట్రను భగ్నం చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి ఒక డమ్మీ పిస్టల్, డమ్మీ బుల్లెట్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కి తరలించారు.

Suryapet
విధాత: సూర్యాపేటలో సుపారి గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తున్న ప్రత్యర్థిని చంపేందుకు కుట్ర పన్నగా, పట్టణ పోలీసులు పక్కా నిఘాతో కుట్రను భగ్నం చేశారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి ఒక డమ్మీ పిస్టల్, డమ్మీ బుల్లెట్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కి తరలించారు.