వరంగల్: మట్టెవాడ CI రమేష్ సస్పెన్షన్
కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీసు అధికారిని సిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బందిని వివిధ అవినీతి, అక్రమాల ఆరోపణలపై సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీఐ సస్పెన్షన్‌కు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. భూ తగాదా కేసులో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించినదుకు మట్టెవాడ ఇన్స్పెక్టర్ సిహెచ్.రమేష్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ […]

- కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీసు అధికారిని సిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బందిని వివిధ అవినీతి, అక్రమాల ఆరోపణలపై సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీఐ సస్పెన్షన్‌కు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
భూ తగాదా కేసులో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించినదుకు మట్టెవాడ ఇన్స్పెక్టర్ సిహెచ్.రమేష్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.