ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వచ్చిన సినిమాలివే
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమల దండయాత్ర జరుగనుంది. ఒరటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల కానున్నాయి. అల్ల శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో, సంతోష్ శోభన్ నటించిన లైక్,షేర్, సబ్‌స్క్రైబ్, నందు, రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బ్లస్టర్, తమిళ నటుడు ఆశోక్ సెల్వన్, రీతూ వర్మ, శివానీ రాజశేఖర్, ఆపర్ణ బాలమురళి నటించిన ఆకాశం చెప్పుకోదగ్గవి ఇక ఓటీటీలో నాగార్జున నటించిన ది ఘోష్ట్, పొన్నియన్ సెల్వన్, బ్రహ్మాస్తం వంటి చిత్రాాలు […]

థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Urvasivo Rakshasivo Nov 4
Like, Share and Subscribe Nov 4