విధాత: ఈ వారం థియేటర్ల వద్ద సినిమాల సందడి అంతగా లేదు. తెలుగులో సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు, హిందీలో అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం2 మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడం లేదు. కానీ ఓటీటీలో ఈ వారం భారీ సినిమాలు ప్రజలను అలరించనున్నాయి. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, ఇండియా సెన్షేషన్ కాంతారా, కార్తి నటించిన సర్ధార్ వంటి పెద్ద చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. విథియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ […]
విధాత: ఈ వారం థియేటర్ల వద్ద సినిమాల సందడి అంతగా లేదు. తెలుగులో సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు, హిందీలో అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం2 మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడం లేదు.
కానీ ఓటీటీలో ఈ వారం భారీ సినిమాలు ప్రజలను అలరించనున్నాయి. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, ఇండియా సెన్షేషన్ కాంతారా, కార్తి నటించిన సర్ధార్ వంటి పెద్ద చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. విథియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
1899 Nov 17
Sardar Nov 18
Aha Na Pellanta Nov 17
Country Mafia Nov 18
Chup Nov 18
Wonder Women Nov 18
Anel Meley Panithuli tel NOV 18
Girls Hostel S3 Nov 25
Meet Cute s tel NOV 25
AnelMeley PaniThuli Tamil Nov18
Dharavi Bank Nov 19 MX Player