Tirumala | తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు
Tirumala విధాత: నో ఫ్లై జోన్ అయిన తిరుమల (Tirumala) కొండల మీదుగా మూడు హెలికాప్టర్లు వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు వెళ్లగా, ఆ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కు చెందినవిగా గుర్తించారు. కడప నుంచి చెన్నైకి వెళ్తుండగా తిరుమల మీదుగా హెలికాప్టర్లు వెళ్లాయని గుర్తించారు. తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు https://t.co/0O5gBztLEu #ttd #tirumala #andhrapradesh #tirupathi @TTDevasthanams pic.twitter.com/kAVfOdE4W6 — vidhaathanews (@vidhaathanews) April 26, 2023

Tirumala
విధాత: నో ఫ్లై జోన్ అయిన తిరుమల (Tirumala) కొండల మీదుగా మూడు హెలికాప్టర్లు వెళ్లిన ఘటన చోటుచేసుకుంది.
శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు వెళ్లగా, ఆ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కు చెందినవిగా గుర్తించారు. కడప నుంచి చెన్నైకి వెళ్తుండగా తిరుమల మీదుగా హెలికాప్టర్లు వెళ్లాయని గుర్తించారు.
తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు https://t.co/0O5gBztLEu #ttd #tirumala #andhrapradesh #tirupathi @TTDevasthanams pic.twitter.com/kAVfOdE4W6
— vidhaathanews (@vidhaathanews) April 26, 2023