Germany | జర్మనీలో ట్రాన్స్ పోర్ట్ మెగా సమ్మె.. నిలిచిన వేలాది విమానాలు

విధాత: జర్మనీ (Germany)లో రవాణా రంగం మెగా స్ట్రయిక్ మూలంగా రాకపోకలు స్తంభించి పోయాయి. విమానాశ్రయాలు, ఓడ రేవులు, రైల్వేలు, బస్సులు, సబ్ వేలు 24 గంటల పాటు స్తంభించి పోయాయి. After the farmer protests in Belgium and Netherlands, pension protests in France, and Germany joined with the public transport workers' strike. Remember, sanctions are working. pic.twitter.com/XWcya3dDXw — Overtonian Brawling (@OvertonBrawling) March 29, […]

Germany | జర్మనీలో ట్రాన్స్ పోర్ట్ మెగా సమ్మె.. నిలిచిన వేలాది విమానాలు

విధాత: జర్మనీ (Germany)లో రవాణా రంగం మెగా స్ట్రయిక్ మూలంగా రాకపోకలు స్తంభించి పోయాయి. విమానాశ్రయాలు, ఓడ రేవులు, రైల్వేలు, బస్సులు, సబ్ వేలు 24 గంటల పాటు స్తంభించి పోయాయి.

జీవన వ్యయాలు పెరిగినందున వేతనాలు పెంచాలని కోరుతూ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపుని చ్చాయి. పెట్రోలు, ఆహారం ధరలు పెరిగాయి. జీతాలు మాత్రం పెరగలేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

మ్యూనిచ్, ఫ్రాంక్ ఫర్ట్ సహా విమానాశ్రయాలలో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది విమానాలు నిలిచిపోయాయి. దీనివల్ల మూడు లక్షల ఎనభై వేల మంది చిక్కుకు పోయారని తెలిసింది. రైళ్లు మొత్తంగా ఎక్కడివక్కడ ఉండిపోయాయి. ఏడు బస్సులు, ట్రామ్స్ సహా స్థానిక రవాణా మొత్తంగా స్తంభించి పోయింది.