OTT Movies | ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలేంటో తెలుసా?

OTT Movies | మొన్నటి వరకు థియేటర్లలో అలరించిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఇటీవల వరుసగా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా ఓటీటీలోనూ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ మేరకు ఓటీటీ కంపెనీలు సైతం ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ

OTT Movies | ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలేంటో తెలుసా?

విధాత: ఈ వారం థియేటర్లలో డజ‌న్‌కు పైగా సినిమాలు థియేట‌ర్ల‌పై దండ‌యాత్ర చేయ‌నున్నాయి. అందులో గుర్తుందా శీతాకాలం, పంచ‌తంత్రం, ముఖ‌ చిత్రం, మా ఇష్టం, వంటి కొద్దిగా గుర్తింపు ఉన్న సినిమాల‌తో పాటు డబ్బింగ్‌, చిన్న స‌హా ఓ ప‌న్నెండు సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి.

ఇక ఓటీటీల్లో సమంత నటించిన యశోద, అల్లు శిరీష్‌ నటించిన ఊర్వ‌శివో, రాక్ష‌సివో, డ‌బ్బింగ్ చిత్రం బ్లాక్ ఆడ‌మ్‌, నితిన్‌ నటించిన మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం, లైక్‌,షేర్‌ ఆండ్‌ స‌బ్‌స్క్రైబ్ వంటి తెలుగు సినిమాలు ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Gurtundha Seetakalam

Panchathantram

Mukhachitram

Cheppalani Undi

Civil Engineer

Maa Ishtam

Leharaayi

Vijayanand

Namasthe Set Ji

Aye Bujji Neeku Nene

I Love You Idiot

AP04 Ramapuram

Thasmath Jagratha

@Love

DR56

Hindi

Josef – Born in Grace

Shadow Assassins

Engilsh

Fall


OTTల్లో వచ్చే సినిమాలు


Yashoda Tel, Tam, Kan, Mal, Hin DEC 9

Thaggedhe Le DEC 9

Something FromTiffanys DEC 9

ThankGod Rent Hindi DEC 9

Parole Tam DEC 10

Black Adam DEC 10

Fall (S) Dec 9 Tam, Tel, Ka, Mal, Hi, Mar, Ben

Govinda Naam Mera Hin Dec16

Money Heist Korea Part 2 Dec 9

CAT S Dec 9

The Elephant Whisperers Ta, Te,Hi, En Dec 9

Urvasivo Rakshasivo Dec 9

Intinti Ramayanam Dec 16

Macherla Niyojaka Vargam Dec 9

Monsoon Raaga Soon KAN

Blurr Dec 9 Hindi

Coffee With Kadhal Tam, Tel, Kan, Mal

Har Har Mahadev

BeebaBoys Hindi

Like share and subscribe