ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం థియేటర్లలో అభిమానులకు పండగే పండుగ ఉండనుంది. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అజిత్ నటించిన తెగింపు, బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు సినిమాలు సందడి చేయనున్నాయి. వీటన్నింటి మధ్య ప్రభాస్ మాతృ సంస్థ యూవీ క్రియేషన్స్ నుంచి కళ్యాణం కమణీయం కూడా థియటర్లలోకి రానుంది. ఇక ఓటీటీల్లో విశాల్ నటించిన లాఠీ సినిమా మినహ అంత ఆసక్తికరమైనవి, […]

ఇక ఓటీటీల్లో విశాల్ నటించిన లాఠీ సినిమా మినహ అంత ఆసక్తికరమైనవి, తెలుగులో వచ్చేవి అంతగా లేవు. ఓటీటీ అభిమానులకు ఈ పండుగ వారం అంతంతగానే ఉండనుంది. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Tegimpu JAN 11
Veera Simha Reddy JAN 12
Waltair Veerayya JAN 13
Vaarasudu JAN 14
Kalyanam Kamaneeyam JAN 14
Hindi
Kuttey JAN 13
Lakadbaggha JAN 13
Hindi
M3GAN JAN 13
Plane JAN 13
OTTల్లో వచ్చే సినిమాలు

Hunters S2, Jan 13 Eng | Hin
Farzi Feb 10
Project Wolf Hunting Kor, Hin, Telu,Tam Soon
Jhansi Season 2 Jan 19
Mukundanunni Associates Jan 13 Te, Ta, Hi
Wakanda Forever Feb1
Trail By Fire Jan13 Hin, Tel, Tam, Eng
Tam Varalaru Mukkiyam Jan15
Mission Majnu Hin Jan 20
Dhamaka Jan 22
USTOPPABLE VEERASIMHA REDDY TEAM

ATM Tel,Tam Jan 20
Chhatriwali Jan 20
Head Bush Kannada Jan 13
Laththi JAN 14
Everything Every where All At Once (2022) Tam,Tel, Hi, Eng Jan 12 RENT
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!