విరాట్ విజృంభణ.. భారత్ సూపర్ విక్టరీ (రికార్డుల జాతర)
విధాత: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో బారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి శ్రీలంకను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. Take a bow, Virat Kohli

విధాత: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో బారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి శ్రీలంకను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
Take a bow, Virat Kohli