Mecca | సౌదీ అరేబియాలో భారీ గాలులు.. ఎగిరిప‌డ్డ ప్ర‌జ‌లు

Mecca | విధాత‌: సౌదీ అరేబియా (Saudi Arabia) లోని ప్ర‌ధాన నగ‌రాల్లో మంగ‌ళవారం తీవ్ర గాలులు, ఉరుములు, మెరుపులు కాసేపు విధ్వంసం సృష్టించాయి. రోడ్ల‌పై భారీ హోర్డింగులు, ట‌వ‌ర్లు నేల‌కొర‌గ‌డంతో తీవ్ర‌ ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. ఆధ్యాత్మికంగా ప్ర‌సిద్ధ న‌గ‌రాలైన జెద్దా, మ‌క్కాల‌లోనూ భీక‌ర గాలులు బీభ‌త్సం సృష్టించాయి. వీటికి సంబంధించిన ప‌లు వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. An unusual storm in Mecca, Saudi Arabia

  • By: Somu    latest    Aug 23, 2023 10:34 AM IST
Mecca | సౌదీ అరేబియాలో భారీ గాలులు.. ఎగిరిప‌డ్డ ప్ర‌జ‌లు

Mecca |

విధాత‌: సౌదీ అరేబియా (Saudi Arabia) లోని ప్ర‌ధాన నగ‌రాల్లో మంగ‌ళవారం తీవ్ర గాలులు, ఉరుములు, మెరుపులు కాసేపు విధ్వంసం సృష్టించాయి. రోడ్ల‌పై భారీ హోర్డింగులు, ట‌వ‌ర్లు నేల‌కొర‌గ‌డంతో తీవ్ర‌ ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. ఆధ్యాత్మికంగా ప్ర‌సిద్ధ న‌గ‌రాలైన జెద్దా, మ‌క్కాల‌లోనూ భీక‌ర గాలులు బీభ‌త్సం సృష్టించాయి. వీటికి సంబంధించిన ప‌లు వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.