శునకానికి పాలు ఇచ్చి ఆకలి తీర్చిన ఆవు

విధాత:శునకం తన బిడ్డలకు పాలు అందించడం సహజమే!ఆ తల్లి శునకం.ఆకలి తీర్చటానికి తన పాలు అందిస్తున్న ఆవు ప్రేమను ఏమని వర్ణించ గలం?ప్రకృతి ఎంత వైవిధ్యం, అంతేకాదు ఎంత ప్రేమ మయం.కానరాదు మనుషులలో ఈ స్వభావం తన జాతి ప్రజలనే రక రకాల వివక్షతలు.చూపుతూ వెలివాడలు సృష్టించిన అమానవీయం.

  • By: Venkat    news    Aug 10, 2021 10:08 AM IST