మాతృభాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు – సరైన దిశగాముందడుగు
విధాత:నూతన విద్యాసంవత్సరం నుంచి ఎంపిక చేసిన శాఖల్లో పలు భారతీయ భాషల్లో కోర్సులు అందించాలని 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతి స్తున్నాను. ఈ విషయంలో చొరవ తీసుకున్న వారిని అభినందిస్తునన్నారు వెంకయ్య నాయుడు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 11 స్థానిక భాషలైన హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బి.టెక్ కోర్సులను […]

విధాత:నూతన విద్యాసంవత్సరం నుంచి ఎంపిక చేసిన శాఖల్లో పలు భారతీయ భాషల్లో కోర్సులు అందించాలని 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతి స్తున్నాను. ఈ విషయంలో చొరవ తీసుకున్న వారిని అభినందిస్తునన్నారు వెంకయ్య నాయుడు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 11 స్థానిక భాషలైన హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బి.టెక్ కోర్సులను అందించాలని నిర్ణయించడం సంతోషకరం. ఇది సానుకూల దిశగా పడిన అడుగు అని నేను బలంగా విశ్వసిస్తున్నాను.