Movies In Tv: సోమవారం (ఫిబ్రవరి 03).. తెలుగు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే

Movies In Tv: చాలామంది టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, సోమవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు కిక్2
మధ్యాహ్నం 3 గంటలకు ఈడో రకం ఆడో రకం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు అశోక చక్రవర్తి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు బాచి
తెల్లవారుజాము 4.30 గంటలకు అమ్మ కావాలి
ఉదయం 7 గంటలకు మల్లేశం
ఉదయం 10 గంటలకు నా స్టైలే వేరు
మధ్యాహ్నం 1 గంటకు సొగ్గాడి పెళ్లాం
సాయంత్రం 4గంటలకు కర్తవ్యం
రాత్రి 7 గంటలకు సై
రాత్రి 10 గంటలకు ఎవరు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు సుడిగాడు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శివాజీ
తెల్లవారుజాము 3 గంటలకు సుప్రీమ్
ఉదయం 7 గంటలకు చంటి
ఉదయం 9.30 గంటలకు ఏక్ నిరంజన్
మధ్యాహ్నం 12 గంటలకు బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు వైఫాప్ రణసింగం
సాయంత్రం 6 గంటలకు హైపర్
రాత్రి 9 గంటలకు కారి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు రుక్మిణి
ఉదయం 9 గంటలకు యమగోల
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బడ్జెట్ పద్మనాభం
రాత్రి 9.30 గంటలకు భలే మొగుడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు మంగమ్మ గారి మనుమడు
ఉదయం 7 గంటలకు ఊరికి మొనగాడు
ఉదయం 10 గంటలకు భైరవద్వీపం
మధ్యాహ్నం 1 గంటకు చంటబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు అగ్గి బరాట
రాత్రి 7 గంటలకు పోలీస్ లాకప్
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు సీమ టపాకాయ్
తెల్లవారుజాము 2 గంటలకు దూసుకెళతా
తెల్లవారుజాము 5 గంటలకు ఎవడు
ఉదయం 9 గంటలకు రాజా ది గ్రేట్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు 143 ఐ మిస్ యూయముడికి మొగుడు
ఉదయం 7 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 9 గంటలకు తీస్ మార్ ఖాన్
ఉదయం 12 గంటలకు జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు గద్దలకొండ గణేశ్
సాయంత్రం 6 గంటలకు సర్కారువారి పాట
రాత్రి 9.30 గంటలకు విఐపీ2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు 143 ఐ మిస్ యూ
తెల్లవారుజాము 2.30 గంటలకు ధర్మ యజ్ఞం
ఉదయం 6 గంటలకు మనీ మోర్ మనీ
ఉదయం 8 గంటలకు రాజా విక్రమార్క
ఉదయం 11 గంటలకు మల్లన్న
మధ్యాహ్నం 2.30 గంటలకు డబ్బు భలే జబ్బు
సాయంత్రం 5 గంటలకు బన్నీ
రాత్రి 8 గంటలకు కోల్డ్ కేస్
రాత్రి 11 గంటలకు రాజా విక్రమార్క