శ్రీశైల జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం
విధాత:జలాశయానికి 3,79,213 క్యూసెక్కుల మీరు ఎగువ పరివాహక ప్రాంతాల నుండి వచ్చి చేరుతుంది.పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 860.70అడుగులు గా నమోదయింది.ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉంది విద్యుత్తు ద్వారా దిగువకు31,784క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం108.2292 టి ఎం సి లు గా నమోదయింది.