విశ్వక్సేన్ (Vishwaksen) కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం లైలా (Laila). ఆకాంక్షశర్మ కథానాయికగా నటించింది. విశ్వక్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో నటిస్తుండడం గమనార్హం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలు మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఫిబ్రవరి14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. https://www.youtube.com/watch?v=FyhFBHpTh6Y