Parade Ground | సోనియాగాంధీ సభకు కాంగ్రెస్ తెలంగాణ విమోచన దిన వేడుకలకు బీజేపీ రక్షణ శాఖ నిర్ణయంపై ఉత్కంఠ విధాత, హైద్రాబాద్ : బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కోసం పోటాపోటీ పంచాయితీ నెలకొంది. ఈనెల 17న సోనియాగాంధీ బహిరంగ సభ నిర్వహణకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రక్షణ శాఖకు అనుమతి కోరారు. ఇదే మైదానంలో గత ఏడాది తెలంగాణ విమోచన అధికారిక ఉత్సవాలు నిర్వహించిన బీజేపీ సైతం మరోసారి సెప్టెంబర్ 17న […]
Parade Ground |