స్వదేశీ పరిజ్ఞానంతో హైపోసోనిక్ మిసైళ్లను త‌యారు చేసిన తెలుగు తేజం

విధాత‌:ఏ హైపో సోనిక్ విమానాలు చూపెట్టి అమెరికా ప్రపంచాన్ని భయ పెడుతుందో…. చైనా మన మీదకు మాటి మాటికి కాలు దువ్వుతుందో. గాలి కంటే ఆరు రెట్ల వేగం అంటే సెకనుకు రెండు కిలో మీటర్లు…. నిమిషానికి నూట ఇరవై కిలో మీటర్లు వేగంతో ప్రయాణించే హైపోసోనిక్ మిసైళ్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి అగ్రరాజ్యాలకు సవాలు విసిరి త‌న స‌త్తా చాటుకున్నాడు….నెల్లూరుకు చెందిన గండ్రా సతీష్ రెడ్డి.