సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కు అంతర్జాతీయ అవార్డు
కార్మికు జీవనశైలి చిత్రాలకు అంతర్జాతీయ అవార్డు . సీనియర్ ఫోటో జర్నలిస్ట్ అయిన టీవీ రమణ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ విధాత:ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ అయిన సన్ షాడో సమస్త నిర్వహించిన అంతర్జాతీయ ఫోటో కాంపిటీషన్2021 సంవత్సరం లో భాగంగా గ్రామాల్లో రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న మహిళల చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది 2.బిల్డింగ్ వర్కర్స్ బైండింగ్ చేస్తున్న చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో […]

కార్మికు జీవనశైలి చిత్రాలకు అంతర్జాతీయ అవార్డు . సీనియర్ ఫోటో జర్నలిస్ట్ అయిన టీవీ రమణ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ
విధాత:ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ అయిన సన్ షాడో సమస్త నిర్వహించిన అంతర్జాతీయ ఫోటో కాంపిటీషన్2021 సంవత్సరం లో భాగంగా గ్రామాల్లో రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న మహిళల చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది 2.బిల్డింగ్ వర్కర్స్ బైండింగ్ చేస్తున్న చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో హానర్ మెన్షన్ కు ఎన్నికై అయింది.
- కృష్ణా పుష్కరాలు చివరి రోజైన బాణసంచా కు హానర్ మెన్షన్ అవార్డు దక్కింది. ఆ సమస్థ చైర్మన్ ఈమెయిల్ ద్వారా రమణకు అభినందనలు తెలిపారు గౌరవ పురస్కారాలు సర్టిఫికేట్ను ఈ మెయిల్ ద్వారా పంపారు
మరొక ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ అయిన INBLICK ఇంటర్నేషనల్ సర్క్యూట్ 2021 నిర్వహించిన పోటీలలో 1.ఫైర్ ప్లే చిత్రానికి .ఎఫ్ బి పి గోల్డ్ మెడల్ 2.ఆశ వర్కర్ల ధర్నా కు గోల్డ్ మెడల్ 3. గ్రామీణ ప్రాంతాల్లో మిర్చిని ఎండ బెడుతుండే చిత్రానికి ఏపీ డిప్లమో అవార్డులు దక్కాయి .
ఈ పోటీలలో మన ఆంధ్ర ప్రదేశ్ కు స్థానం దక్కడం గర్వకారణం.