Tv Movies: సుస్వాగతం, తుగ్లక్ దర్బార్, మనమంతా.. మార్చి25, మంగళవారం రోజున టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies
ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
మార్చి25, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో ఖుషి, బలుపు, సుస్వాగతం, రెబల్, రభస, ఆట, బాబు బంగారం, జయజానకీ నాయక, కోటబొమ్మాళి PS, టక్ జగదీష్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, తుగ్లక్ దర్బార్,మనమంతా, ఓ బేబీ వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. అయితే వీటిలో విజయ్ నటించిన గోట్ సినిమా వరట్డ్ డిజిటల్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఎవడైతే నాకేంటి
మధ్యాహ్నం 3 గంటలకు రభస
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు జెమిని
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కలవరమాయే మదిలో
తెల్లవారుజాము 4.30 గంటలకు మామ బాగున్నావా
ఉదయం 7 గంటలకు రామాచారి
ఉదయం 10 గంటలకు తప్పుచేసి ప్పుకూడు
మధ్యాహ్నం 1 గంటకు శ్వేతనాగు
సాయంత్రం 4గంటలకు మైఖెల్ మదనకామరాజు
రాత్రి 7 గంటలకు రెబల్
రాత్రి 10 గంటలకు సంచలనం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు దేవీ పుత్రుడు
ఉదయం 10 గంటలకు సుస్వాగతం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
సాయంత్రం 6.30 గంటలకు పెళ్లి కళ వచ్చేసిందే బాల
రాత్రి 10.30 గంటలకు మళ్లీ మళ్లీ చూడాలి
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు ఆకాశవీధిలో
ఉదయం 7 గంటలకు అదిరింది అల్లుడు
ఉదయం 10 గంటలకు ఇది కథ కాదు
మధ్యాహ్నం 1 గంటకు చిన రాయుడు
సాయంత్రం 4 గంటలకు ముద్దుల మేనల్లుడు
రాత్రి 7 గంటలకు దసరా బుల్లోడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు గీతా గోవిందం
తెల్లవారుజాము 3 గంటలకు
ఉదయం 9 గంటలకు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
తెల్లవారుజాము 3 గంటలకు నాపేరు సూర్య
ఉదయం 7 గంటలకు చంటి
ఉదయం 9 గంటలకు బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు ఆట
మధ్యాహ్నం 3 గంటలకు బాబు బంగారం
సాయంత్రం 6 గంటలకు పూజ
రాత్రి 9 గంటలకు రాక్షసుడు
స్టార్ మా (Star Maa)
తెల్లవారు జాము 12.30 గంటలకు సామజవరగమన
తెల్లవారు జాము 2 గంటలకు కెవ్వుకేక
తెల్లవారు జాము 5 గంటలకు జనతా గ్యారేజ్
ఉదయం 9 గంటలకు జయజానకీ నాయక
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారు జాము 12 గంటలకు రైల్
తెల్లవారుజాము 3 గంటలకు జార్జి రెడ్డి
ఉదయం 7 గంటలకు నర్తనశాల
ఉదయం 9 గంటలకు ఖుషి
ఉదయం 12 గంటలకు కోటబొమ్మాళి PS
మధ్యాహ్నం 3 గంటలకు టక్ జగదీష్
సాయంత్రం 6 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 9 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారు జాము 12 గంటలకు నిప్పు
తెల్లవారు జాము 2.30 గంటలకు అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు చెలగాటం
ఉదయం 8గంటలకు మనమంతా
ఉదయం 11 గంటలకు తుగ్లక్ దర్బార్
మధ్యాహ్నం 2 గంటలకు దొంగాట
సాయంత్రం 5 గంటలకు ఓ బేబీ
రాత్రి 8 గంటలకు యోగి
రాత్రి 11 గంటలకు మనమంతా