40 ఆక్సిజన్ సిలిండర్ల అందచేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

విధాత:మహమ్మారి కరోనా వైరస్ ప్రఫంచాన్ని వణికిస్తోంది. ఈ పరిస్థితుల్లో శింగనమల నియోజకవర్గ ప్రజల కోసం ఆలూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు వద్ద కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అది ఒక్కటి చేసి వదిలేయకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆలూరు ఫౌండేషన్ మరో అడుగు ముందుకేసింది. అనంతపురంలోని క్యాన్సర్ ఆసుపత్రికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు జాయింట్ కలెక్టర్ సిరి గారి ద్వారా 40 ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు.