దేశ ఆర్థీక రాజ‌ధాని ముంబైలో అగ్ని ప్ర‌మాదం…

ముంబై :ఓషివారా రిలీఫ్‌ రోడ్‌లోని ఉన్న ఆషియానా టవర్లోని మొదటి ఫ్లోర్‌లో శుక్రవారం ఉదయం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది .స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.అంబులెన్సు ల‌ను సైతం అందుబాటులో ఉంచగా.. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోంది.ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్ల లేదు.అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు చెల‌రేగ‌డంతో చుట్టు పక్కల ప్రాంత మంతా ద‌ట్ట‌మైన‌ పొగ కమ్మేసింది. పక్కనున్న భవనాల వారంద‌రూ అప్రమత్తమై ఇండ్ల […]

దేశ ఆర్థీక రాజ‌ధాని ముంబైలో అగ్ని ప్ర‌మాదం…

ముంబై :ఓషివారా రిలీఫ్‌ రోడ్‌లోని ఉన్న ఆషియానా టవర్లోని మొదటి ఫ్లోర్‌లో శుక్రవారం ఉదయం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది .స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.అంబులెన్సు ల‌ను సైతం అందుబాటులో ఉంచగా.. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోంది.ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్ల లేదు.అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు చెల‌రేగ‌డంతో చుట్టు పక్కల ప్రాంత మంతా ద‌ట్ట‌మైన‌ పొగ కమ్మేసింది. పక్కనున్న భవనాల వారంద‌రూ అప్రమత్తమై ఇండ్ల నుంచి బయటకు వచ్చారు.