Tv Movies: సాగర సంగమం, కత్తి కాంతారావు, అపరేషన్ దుర్యోదన, మాస్టర్.. మార్చి20, గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies:
ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
మార్చి20, గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో సాగర సంగమం, కత్తి కాంతారావు, అపరేషన్ దుర్యోదన, మాస్టర్‌వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు దొంగ దొంగది
మధ్యాహ్నం 3 గంటలకు కత్తి కాంతారావు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు సాగర సంగమం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ఏం బాబు లడ్డు కావాలా
తెల్లవారుజాము 4.30 గంటలకు బచ్చన్
ఉదయం 7 గంటలకు రాముడు భీముడు
ఉదయం 10 గంటలకు అపరేషన్ దుర్యోదన
మధ్యాహ్నం 1 గంటకు మాస్టర్
సాయంత్రం 4గంటలకు ఊయల
రాత్రి 7 గంటలకు ఈశ్వర్
రాత్రి 10 గంటలకు బాగున్నారా
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు శివాజీ
ఉదయం 9 గంటలకు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆనందో బ్రహ్మ
తెల్లవారుజాము 3 గంటలకు మగువలకు మాత్రమే
ఉదయం 7 గంటలకు సోగ్గాడు
ఉదయం 9 గంటలకు వాలిమై
మధ్యాహ్నం 12 గంటలకు కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు ముత్తు
సాయంత్రం 6 గంటలకు కురుక్షేత్రం
రాత్రి 9 గంటలకు మోహిని
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు అసెంబ్లీ రౌడీ
ఉదయం 9 గంటలకు కొండపల్లి రాజా
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు క్యాష్
రాత్రి 10.30 గంటలకు తాళి
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు అల్లుడుగారు
ఉదయం 7 గంటలకు నాయుడు బావ
ఉదయం 10 గంటలకు కుటుంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు ఇద్దరు దొంగలు
సాయంత్రం 4 గంటలకు వేట
రాత్రి 7 గంటలకు మంచి మనుషులు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు సీతారామం
తెల్లవారుజాము 2 గంటలకు సీతారామరాజు
తెల్లవారుజాము 5 గంటలకు రైల్
ఉదయం 8 గంటలకు అర్జున్ రెడ్డి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు సోలో
తెల్లవారుజాము 3 గంటలకు అయ్యారే
ఉదయం 7 గంటలకు నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు రాజా రాణి
ఉదయం 12 గంటలకు విరూపాక్ష
మధ్యాహ్నం 3 గంటలకు అదిరింది
సాయంత్రం 6 గంటలకు నా సామిరంగా
రాత్రి 9 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
తెల్లవారుజాము 2.30 గంటలకు సింధు బైరవి
ఉదయం 6 గంటలకు అప్పట్లో ఒకడుండే వాడు
ఉదయం 8గంటలకు ఒక మనసు
ఉదయం 11 గంటలకు బద్రీనాథ్
మధ్యాహ్నం 2 గంటలకు సీతారాముల కళ్యాణం చూతము రారండి
సాయంత్రం 5 గంటలకు జోష్
రాత్రి 8 గంటలకు అనుభవించు రాజా
రాత్రి 11 గంటలకు బద్రీనాథ్