రవీంద్రనాథ్ మృతి పట్ల సంతాపము తెలియజేసిన నారాలోకేష్
విధాత:టిడిపి సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో వున్న మాగంటి బాబు గారి కుటుంబానికి రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నారా లోకేష్టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

విధాత:టిడిపి సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో వున్న మాగంటి బాబు గారి కుటుంబానికి రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి