Bhoomi Sunil: భూ భార‌తి చ‌ట్టం గురించి.. భూమి సునీల్‌తో ఖుల్లం ఖుల్లా చ‌ర్చ‌

  • By: sr    news    Jan 09, 2025 12:25 PM IST
Bhoomi Sunil: భూ భార‌తి చ‌ట్టం గురించి.. భూమి సునీల్‌తో ఖుల్లం ఖుల్లా చ‌ర్చ‌

ప్ర‌ముఖ న్యాయ‌వాది, భూమి చ‌ట్టాల నిపుణిడిగా మంచి పేరు గ‌డించి ఆ భూమినే ఇంటిపేరుగా మ‌ల్చుకున్న భూమి సునీల్ కుమార్‌ (Bhoomi Sunil) తో ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన భూ భార‌తి (Bhu Barathi)  చ‌ట్టం గురించి స‌వివర‌మైన చర్చ మీ కోసం.