కథా రచయిత కారా మాస్టారు కన్నుమూత

విధాత:ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన.. శ్రీకాకుళంలోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1924లో లావేరు మండలం మురపాకలో ఆయన జన్మించారు. కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ఆయన.. శ్రీకాకుళం నగరంలో కథానిలయాన్ని స్థాపించారు. తన రచనలకు గాను పలు కేంద్ర, రాష్ట్ర అవార్డులు పొందారు. వివిధ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. 