చిరూకి శస్త్రచికిత్స..
విధాత: మెగాస్టార్ చిరంజీవికి చిన్న శస్త్రచికిత్స జరిగింది. అపోలో ఆస్పత్రిలో ఆయన కుడిచేతి మణికట్టుకి సర్జరీ చేశారని ఆయనే స్వయంగా చెప్పారు.కుడి చేయి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించా. మణికట్టు దగ్గరున్న నరం మీద ఒత్తిడి పడిందన్నారు. అపోలో ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మీడియన్ నర్వ్ టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేశారు. శస్త్రచికిత్స జరిగిన 15 రోజులకు కుడిచేయి యథావిధిగా పని చేస్తోందని చిరంజీవి వెల్లడించారు.