నేటి మధ్యాహ్నం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం లో రిజిస్ట్రేషన్ నిలిపివేత..

హైదరాబాద్ లో ఉన్న డేటా బేస్ సర్వర్లు మంగళగిరి ఆటోనగర్ కు తరలింపు.. విధాత :హైదరాబాదులో ఉన్న డేటా బేస్ సర్వర్లు తరుచూ సాంకేతిక పరమైన సమస్యలు వస్తున్నాయి..ఫలితంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రోజుల తరబడి రిజిస్ట్రేషన్ నిలిచిపోతుంది.వాటిని అధిగమించడం కోసం మంగళగిరి లో ఏర్పాటుచేసి సెంట్రల్ ఏసి సర్వర్ సామర్థ్యం పెంచనున్నారు.భవిష్యత్తులో సాంకేతిక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.దానిలో భాగంగా శని, ఆదివారం లో సామర్థ్య టెస్టులు చేస్తారు. సోమవారం నుంచి యధావిధిగా […]

నేటి మధ్యాహ్నం నుంచి రెండు రోజులపాటు  రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం లో   రిజిస్ట్రేషన్  నిలిపివేత..

హైదరాబాద్ లో ఉన్న డేటా బేస్ సర్వర్లు మంగళగిరి ఆటోనగర్ కు తరలింపు..

విధాత :హైదరాబాదులో ఉన్న డేటా బేస్ సర్వర్లు తరుచూ సాంకేతిక పరమైన సమస్యలు వస్తున్నాయి..ఫలితంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రోజుల తరబడి రిజిస్ట్రేషన్ నిలిచిపోతుంది.వాటిని అధిగమించడం కోసం మంగళగిరి లో ఏర్పాటుచేసి సెంట్రల్ ఏసి సర్వర్ సామర్థ్యం పెంచనున్నారు.భవిష్యత్తులో సాంకేతిక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.దానిలో భాగంగా శని, ఆదివారం లో సామర్థ్య టెస్టులు చేస్తారు.

సోమవారం నుంచి యధావిధిగా రిజిస్ట్రేషన్లు పనిచేస్తాయని అధికారులు వెల్లడి….