RTI Telangana | తెలంగాణలో కొత్త ఆర్టీఐ కమిషనర్‌లు వీరే

  • By: TAAZ    news    May 12, 2025 4:35 PM IST
RTI Telangana | తెలంగాణలో కొత్త ఆర్టీఐ కమిషనర్‌లు వీరే

RTI Telangana | తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఆర్టీఏ కమిషనర్లను నియమించింది. పీవీ శ్రీనివాస్ రావు, బోరెడ్డి అయోధ్య రెడ్డి, మొహసిన్ పర్వీన్, దేశాల భూపాల్ లను ఆర్టీఏ కమిషనర్లుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారు మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆ పదవిలో ఉండనున్నారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా ఐఎఫ్ఎస్‌ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డి నియామితులవ్వగా ఆయన ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.