OTT: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లివే! అన్ని అవే

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి భారీగానే ఉంది. థియేటర్ల వద్ద సంక్రాంతి చిత్రాల ముగియగా ఆ నెల మొత్తం వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా దున్నేసింది. ఆపైన ఏ పెద్ద చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్లీ 20 రోజుల తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవిల తండేల్, అజిత్ పట్టుదల వంటి భారీ సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. వీటితో పాటు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రాం శంకర్ ఒక పథకం ప్రకారం అనే సినిమా మరో మూడు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు రిలీజ్ అవుతన్నాయి.
ఇక బాలీవుడ్లో రెండు చిత్రాలు వస్తుండగా అందులో సైఫ్ అలీఖాన్ కుమారుడు హీరోగా, శ్రీదేవి రెండో కూతరు ఖుషి కపూర్ జంటగా నటించిన లవ్యాప్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక హాలీవుడ్ నుంచి ఓ చిత్రం రిలీజ్ అవనుంది. ఇక ఓటీటీ (ott)లో.. రామ్ చరణ్ లేటేస్ట్ మూవీ గేమ్‌ఛేంజర్, జీవా డార్క్ సినిమాలతో పాటు రవివర్మ కోబలి వెబ్ సిరీస్‌లు తెలుగులో వస్తున్నాయి. అంతేగాక ఇతర భాషల సినిమాలు, సిరీస్‌లు ఓ పాతికపైనే డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తున్నాయి. అవేంటో, ఎందులో, ఎప్పుడు వస్తున్నాయో ఈ కింద తెలుసుకుని మీ విలువైన సమయానికి అనుగుణంగా నచ్చిన మూవీని చూసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
Telugu
Thandel
Gaayam
Pattudala
Neerukulla 35km
Bhavani Ward 1997
Oka Pathakam Prakaaram
TAMIL
Vidaamuyarchi
Hindi
Loveyapa
Badass Ravi Kumar
English
Conclave
ఓటీటీల్లో వచ్చే సినిమాలు
Netflix (నెట్ ఫ్లిక్స్)
Bogota (బొగోటా) క్రైమ్ థ్రిల్లర్ Tamil, Hindi, Korean
KindaPregnant కైండ ప్రెగ్నెంట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) Feb 4
Anuja (అనూజ) హిందీ షార్ట్ ఫిల్మ్ Feb 5
Prison Cell 211 (ప్రిజన్ సెల్ 211 ) హాలీవుడ్ సర్వైవల్ సిరీస్ Feb 5
Celebrity Bear Hunt (సెలబ్రిటీ బేర్ హంట్) ఇంగ్లీష్ రియాలిటీ షో Feb 5
Apple Cider Vinegar (ఆపిల్ సైడర్ వెనిగర్) ఇంగ్లీష్ థ్రిల్లర్ Feb 6
The Åre Murders (ది ఆర్ మర్డర్స్) ఇంగ్లీష్ క్రైమ్ సిరీస్ Feb 6
Cassandra (కసాండ్రా) జెర్మనీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్Feb 6
The Greatest Rivalry (ది గ్రేటెస్ట్ రైవలీ): India vs Pakistan (డాక్యుమెంటరీ) Feb 7
Dhoom Dhaam February 14
Dabba Cartel February 28
Disney+ Hotstar (డిస్నీ+ హాట్‌స్టార్)
Kobali S1 కోబలి (తెలుగు వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 4 Tel, Tam, Kan, Mal, Ben, Ma, Hi
VR OTT
The Gold Smith Feb 7
SONY lIV (సోనీ లివ్)
Sisu Now streaming
Bada Naam Karenge (బడా నామ్ కరేంగే) (హిందీ సిరీస్): Feb 7
ZEE 5 (జీ 5)
Mrs మిసెస్ (హిందీ సినిమా): Feb 7
Pyaar Testing Feb 14
Prime Video (ప్రైమ్ వీడియో)
Dark తెలుగు
Baby John RENT
I Know I Love You Chinese series Now streaming
GameChanger (గేమ్ ఛేంజర్) Feb 7
The Mehta Boys (ది మెహతా బాయ్స్) (హిందీ) Feb 7
INVINCIBLE (ఇన్విసిబుల్) S3 (యానిమేటెడ్ సిరీస్) Feb 6
Newtopia న్యూటోపియా ఫిబ్రవరి 7
Aha (ఆహా)
Vivekanandan Viral
WAVES ( వేవ్స్)OTT
Armaan New Series Feb 7
Jio Cinema (జియో సినిమా)
Waco: The Aftermath S1 Now streaming
Below Deck Down Under S3E1 Now streaming
The Turkish Detective (ది టర్కిస్ డిటెక్టివ్) S1 Now streaming