ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్
ఉ.6:30కి జిమ్నాస్టిక్స్ మహిళల ఆల్‌రౌండ్ క్వాలిఫికేషన్ ఉ.6:30కి రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్స్ స్కల్స్ రెపిచేజ్ ఉ.6:30కి షూటింగ్ పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ (బజ్వా, మీరజ్) ఉ.7:10కి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ (పీవీ సింధు) ఉ.9:30కి షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ ఉ.10:30కి టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ ఉ.10:30కి టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ.1:30కి బాక్సింగ్ మహిళల ఫ్లైవెయిట్ (మేరీకోమ్ రౌండ్‌ఆఫ్ 32) మ.3 గంటలకు […]

- ఉ.6:30కి జిమ్నాస్టిక్స్ మహిళల ఆల్‌రౌండ్ క్వాలిఫికేషన్
- ఉ.6:30కి రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్స్ స్కల్స్ రెపిచేజ్
- ఉ.6:30కి షూటింగ్ పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ (బజ్వా, మీరజ్)
- ఉ.7:10కి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ (పీవీ సింధు)
- ఉ.9:30కి షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్
- ఉ.10:30కి టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్
- ఉ.10:30కి టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్
- మ.1:30కి బాక్సింగ్ మహిళల ఫ్లైవెయిట్ (మేరీకోమ్ రౌండ్‌ఆఫ్ 32)
- మ.3 గంటలకు భారత్ Vs ఆస్ట్రేలియా హాకీ మ్యాచ్
- మ.3:30కి స్విమ్మింగ్ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (మానా పటేల్)
- మ.3:30కి స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్ (సాజన్ ప్రకాశ్)
- సా.4:20కి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్)