సొంత ఖర్చులతో ఉచిత వైద్యం అందిస్తామన్న స్పందించని ప్రభుత్వం: పుట్టా సుధాకర్ యాదవ్

హైదరాబాదులోని (పి ఆర్ కె) మా హాస్పిటల్లో చికిత్స తీసుకొని 60 మంది (మైదుకూరు) నియోజకవర్గ కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాదులో కరోనా బాధితులు హాస్పటల్లో బెడ్లు దొరకక హాస్పిటల్లో చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారు.ఆక్సిజన్ ఐదు నిమిషాలు ముందు వచ్చి ఉంటే తిరుపతిలో ప్రజల ప్రాణాలు దక్కేవి.మైదుకూరులో పి ఆర్ కె హాస్పిటల్ సిబ్బంది తో తాత్కాలిక కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామంటే కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు. ఆక్సిజన్ కోట లేదు కాబట్టి ప్రైవేట్ […]

సొంత ఖర్చులతో ఉచిత వైద్యం అందిస్తామన్న స్పందించని ప్రభుత్వం: పుట్టా సుధాకర్ యాదవ్

హైదరాబాదులోని (పి ఆర్ కె) మా హాస్పిటల్లో చికిత్స తీసుకొని 60 మంది (మైదుకూరు) నియోజకవర్గ కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.

హైదరాబాదులో కరోనా బాధితులు హాస్పటల్లో బెడ్లు దొరకక హాస్పిటల్లో చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారు.ఆక్సిజన్ ఐదు నిమిషాలు ముందు వచ్చి ఉంటే తిరుపతిలో ప్రజల ప్రాణాలు దక్కేవి.మైదుకూరులో పి ఆర్ కె హాస్పిటల్ సిబ్బంది తో తాత్కాలిక కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామంటే కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు. ఆక్సిజన్ కోట లేదు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పిన కలెక్టర్.

పార్టీలకు అతీతంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే మా ఉద్దేశం.పాజిటివ్ నిర్ధారణ అయిన వెంటనే చికిత్స అందిస్తే కరోనా బాధితులు త్వరగా కోలుకుంటారు.పథకాల మీద ఉన్న ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీద లేదు.జూమ్ యాప్ ద్వారా విలేకరులతో పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడటం జరిగింది.