OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
OTT | విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో చెప్పుకోదగిన తెలుగు స్ట్రెయిట్ సినిమా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మాత్రమే. అయితే ఈ వారం ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలే థియేటర్ల వద్ద సందడి చేయనున్నాయి. వాటిలో శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు, ఇటీవలే తమిళనాట విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వడివేలు, ఉదయనిధి స్టాలిన్ నటించిన నాయకుడు (మామన్నన్), టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంఫాజిబుల్ […]

విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో చెప్పుకోదగిన తెలుగు స్ట్రెయిట్ సినిమా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మాత్రమే. అయితే ఈ వారం ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలే థియేటర్ల వద్ద సందడి చేయనున్నాయి.
వాటిలో శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు, ఇటీవలే తమిళనాట విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వడివేలు, ఉదయనిధి స్టాలిన్ నటించిన నాయకుడు (మామన్నన్), టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంఫాజిబుల్ ప్రధానమైనవి. వీటితో పాటు భారతీయన్స్, బోగన్, రివెంజ్ వంటి చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం నవదీప్, ఇషారెబ్బా, నరేష్ , ఝాన్సీ నటించిన మాయాబజార్ ఫర్ సేల్, హలీవుడ్ హిట్ చిత్రాలు ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్‌ఆఫ్ ది బీస్ట్స్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్షీ వంటి చిత్రాలతో పాటు ది ట్రయల్, క్రైమ్ పెట్రోల్ 48 అవర్స్, కాలేజ్ రొమాన్స్ వంటి వెబ్ సీరిస్‌లు, నేను స్టూడెంట్ సర్ వంటి తెలుగు స్టెయిట్ చిత్రం ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Mission Impossible: Dead Reckoning Part1 July 12
Baby
Nayakudu July 14
Mahaveerudu July 14
Bogan July 14
Revenge July 14
Bharateeyans July 14
Hindi
Mission Impossible: Dead Reckoning Part1 July 12
Ajmer 92 July 14
The Fighter Suman July 14
Bharateeyans July 14
English
Mission Impossible: Dead Reckoning Part 1 July 12
OTTల్లో వచ్చే సినిమాలు

Bird Box Barcelona (Hollywood) July 14
Kohara (Hindi) July 15
Choona Hindi | Telugu | Tamil | English Aug 3

Transformers: Rise of the Beasts July 11
Hostel Days
Thandatti Tamil, Telugu, Malayalam, Kannada July 14
The Trail JULY 14
Nenu Student Sir Jul 14
Nenu Super Woman Soon
