Movies In Tv: బుధవారం, జనవరి 22 తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv:
విధాత: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 22, బుధవారం రోజున తెలుగు టీవీ ఛీనళ్లలో వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు దిల్
మధ్యాహ్నం 3 గంటలకు బిల్లా
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కాశ్మోరా
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు భద్రి
తెల్లవారుజాము 4.30 గంటలకు పీపుల్స్ వార్
ఉదయం 7 గంటలకు శ్రీరస్తు శుభమస్తు
ఉదయం 10 గంటలకు మాణిక్యం
మధ్యాహ్నం 1 గంటకు అజ్ఞాతవాసి
సాయంత్రం 4గంటలకు మేడ మీద అబ్బాయి
రాత్రి 7 గంటలకు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
రాత్రి 10 గంటలకు తిప్పరామీసం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు దువ్వాడ జగన్నాథం
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు పెళ్లిసందడి
ఉదయం 9 గంటలకు ఊపిరి
మధ్యాహ్నం 12 గంటలకు బలుపు
మధ్యాహ్నం 3 గంటలకు రెడీ
సాయంత్రం 6 గంటలకు రారండోయ్ వేడు చూద్దాం
రాత్రి 9 గంటలకు కిన్నెరసాని
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మా నాన్నకు పెళ్లి
ఉదయం 9 గంటలకు అనుబంధం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు తిమ్మరుసు
రాత్రి 9.30 గంటలకు ఛాంగురే బంగారు రాజా
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ముత్యాలముగ్గు
ఉదయం 7 గంటలకు భక్త తుకారం
ఉదయం 10 గంటలకు కథానాయిక మొల్లం
మధ్యాహ్నం 1 గంటకు సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు స్వాతికిరణం
రాత్రి 7 గంటలకు చక్రధారి
రాత్రి 10 గంటలకు ఇల్లాలి కోరికలు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు యోగి
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
తెల్లవారుజాము 5 గంటలకు 24
ఉదయం 9 గంటలకు అఖండ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు ఎంతవాడుగానీ
తెల్లవారుజాము 3 గంటలకు విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు టాప్‌గేర్
ఉదయం 9 గంటలకు యోగి
ఉదయం 12 గంటలకు మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు భామ్లా నాయక్
సాయంత్రం 6 గంటలకు క్రాక్
రాత్రి 9.30 గంటలకు సింగం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు విశ్వాసం
తెల్లవారుజాము 2 గంటలకు తిలక్
ఉదయం 6 గంటలకు లవర్
ఉదయం 8 గంటలకు అద్భుతం
ఉదయం 10.30 గంటలకు కాలా
మధ్యాహ్నం 2 గంటలకు నేను బాయ్ ఫ్రెండ్స్
సాయంత్రం 5 గంటలకు అర్జున్
రాత్రి 8 గంటలకు రాజుగారి గది
రాత్రి 11 గంటలకు అద్భుతం