కేసీఆర్ కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగ నిరాహార దీక్ష
విధాత:నిరుద్యోగుల ఆత్మ హత్యలు ఆపేందుకు, కేసీఆర్ కళ్ళు తెరిపించేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తున్నాం. ఇవాళ నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించాం. వనపర్తి లో నిరాహారదీక్ష చేస్తాను. దేశంలోనే నిరుద్యోగ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. 54 లక్షల మంది నిరుద్యోగులు TSPSC నుండి ప్రకటన కోసం రిజిస్టర్ చేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించడమే YSRTP లక్ష్యం. ఒక లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే […]

విధాత:నిరుద్యోగుల ఆత్మ హత్యలు ఆపేందుకు, కేసీఆర్ కళ్ళు తెరిపించేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తున్నాం. ఇవాళ నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించాం. వనపర్తి లో నిరాహారదీక్ష చేస్తాను. దేశంలోనే నిరుద్యోగ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. 54 లక్షల మంది నిరుద్యోగులు TSPSC నుండి ప్రకటన కోసం రిజిస్టర్ చేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించడమే YSRTP లక్ష్యం. ఒక లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ సమస్య విషయంలో దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది కేసీఆర్ తీరు.