విజయవాడ లో PV సింధుకు ఘన స్వాగతం

విధాత:సింధుకు స్వాగతం పలికిన మంత్రులు అవంతి శ్రీనివాస్,ధర్మాన కృష్ణదాస్,టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డా.రజత్ భార్గవ, కలెక్టర్ జె.నివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఇతర అధికారులు, క్రీడాకారులు బాణాసంచా కాల్చి సింధుకు గ్రాండ్ గా వెల్ కం చెప్పిన క్రీడాకారులు పివి సింధు కామెంట్స్ విజయవాడలో నాకు గ్రాండ్ గా వెల్ కం లభించింది.ఒలంపిక్స్ వెళ్లేముందు సిఎం జగన్ నాకు సపోర్ట్ చేశారు ..అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఒలంపిక్స్ లో పతకం తేవడం సంతోషంగా ఉంది.ఒలంపిక్స్ లో […]

విజయవాడ లో PV సింధుకు ఘన స్వాగతం

విధాత:సింధుకు స్వాగతం పలికిన మంత్రులు అవంతి శ్రీనివాస్,ధర్మాన కృష్ణదాస్,టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డా.రజత్ భార్గవ, కలెక్టర్ జె.నివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఇతర అధికారులు, క్రీడాకారులు బాణాసంచా కాల్చి సింధుకు గ్రాండ్ గా వెల్ కం చెప్పిన క్రీడాకారులు

పివి సింధు కామెంట్స్

విజయవాడలో నాకు గ్రాండ్ గా వెల్ కం లభించింది.ఒలంపిక్స్ వెళ్లేముందు సిఎం జగన్ నాకు సపోర్ట్ చేశారు ..అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఒలంపిక్స్ లో పతకం తేవడం సంతోషంగా ఉంది.ఒలంపిక్స్ లో మెడల్ తేవడం ద్వారా గర్వంగా ఉంది.కాంస్య పతకం పోరులో గెలిచిన తర్వాత రెండు నిముషాలు బ్లాంక్ అయ్యాను.సెకండ్ టైమ్ ఒలంపిక్ మెడల్ దేశానికి తేవడం సంతోషంగా ఉంది. నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను.నాపై అభిమానం చూపిన వారందరికి మెడల్ డెడికేడ్ చేస్తున్నా. జాతీయ జెండా ఎగురుతూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.

మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్

తెలుగుఅమ్మాయి ఒలంపిక్స్ లో పతకం సాధించడం సంతోషంగా ఉంది.రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటున్నా .చిన్న వయసులోనే రెండు మెడల్స్ తేవడం దేశానికి గర్వకారణం .యువతకి సింధు రోల్ మెడల్ గా నిలుస్తుంది
సింధును ఆదర్శంగా తీసుకొని యువత భావిష్యత్తులో రాణించాలి.సింధుకి విశాఖలో అకాడమీకి సిఎం జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారు.