తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్
విధాత: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సికింద్రాబాద్ కోర్టు.IPC 306, 511 సెక్షన్స్ పెట్టడం పై అభ్యంతరం తెలిపిన తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది. పిర్యాదుదారుడు ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది. పరిశీలిస్తామన్న కోర్ట్. 7 రోజుల పాటు కస్టడీ కి కోరిన చిలకలగూడా పోలీసులు. బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న తీన్మార్ నవీన్ తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర.తీన్మార్ మల్లన్నను చంచల్ గూడ జైల్ కి తరలింపు.