నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఛార్జ్ మెమోలు జారీ చేసిన కలెక్టర్
యాదాద్రి,విధాత : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సీరియస్.బొమ్మలరామారం, రాజపేట, గుండాల ఎమ్మార్వోలతో పాటు భువనగిరి మున్సిపల్ కమిషనర్, విద్యుత్ డీఈలకు ఛార్జ్ మెమోలు జారీ చేసిన కలెక్టర్.విద్యుత్ శాఖా మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాకపోవడంతో చర్యలు.