కరోనా సెకండ్ వేవ్ లో జంతువులకు కరోనా..!

హైదరాబాద్ జూ పార్క్ లో 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు. అనుమానం కలిగిన 8 సింహాల సాంపిల్స్ ని సీసీఎంబీ పరీక్షల నిమిత్తం పంపిన జూ అధికారులు. ఇవాళ రిపోర్ట్స్ వచ్చే అవకాశం.  ఇప్పటికే జూ పార్క్ కి సందర్శన నిలిపి వేసిన అధికారులు.

కరోనా సెకండ్ వేవ్ లో జంతువులకు కరోనా..!

హైదరాబాద్ జూ పార్క్ లో 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు.

అనుమానం కలిగిన 8 సింహాల సాంపిల్స్ ని సీసీఎంబీ పరీక్షల నిమిత్తం పంపిన జూ అధికారులు. ఇవాళ రిపోర్ట్స్ వచ్చే అవకాశం.

ఇప్పటికే జూ పార్క్ కి సందర్శన నిలిపి వేసిన అధికారులు.