సికింద్రాబాద్ నుంచే దర్భంగ పేలుడు: ‘పార్సిల్’
విధాత,సికింద్రాబాద్: గత నెల 17న బిహార్‌లోని దర్భంగ రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని పార్సిల్ సర్వీస్ కేంద్రం నుంచే వెళ్లినట్లు తేలింది. బుక్ చేసిన పార్సిల్స్‌ను స్కానర్ యంత్రం ద్వారా తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా పార్సిల్స్‌ను డిస్పాచ్ చేస్తున్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.