సుచిత్ర జంక్షన్ నుండి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం

విధాత‌: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు రవాణా సౌకర్యార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర జంక్షన్ తో సహా మూడు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సుచిత్ర జంక్షన్ వద్ద నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ స్థలాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే కె.పి వివేకానంద,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎన్ హెచ్ ఏ ఐ అధికారులతో […]

సుచిత్ర జంక్షన్ నుండి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం

విధాత‌: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు రవాణా సౌకర్యార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర జంక్షన్ తో సహా మూడు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సుచిత్ర జంక్షన్ వద్ద నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ స్థలాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే కె.పి వివేకానంద,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎన్ హెచ్ ఏ ఐ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.