సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు దమ్ముంటే నాపై పోటీ చేయండి
విధాత:మాజీ మంత్రీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్,హరీష్ రావు కి దమ్ముంటే తనపై పోటీచేసి గెలవమని సవాల్ విసిరారు. నన్ను ఓడించేందుకు 5 వేల కోట్లైనా ఖర్చు చేస్తారట..నేను దిక్కులేనివాడ్ని కాదు, హుజురాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నాను. రేపు ఎన్నికల్లో చూసుకుందాం.. మీరో నేనో ఉరుములు, పిడుగులు పడ్డా నా గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.