కిషన్‌రెడ్డిని కలిసిన గద్దర్

విధాత‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ప్రజా గాయకుడు గద్దర్.. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని వినతి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కిషన్‌రెడ్డిని కోరిన గద్దర్.