గవర్నర్ తమిళిసై ను కలిసిన కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు రైతులు
విధాత: గవర్నర్ తమిళిసై ను కలిసిన కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు రైతులు.బ్యాక్ వాటర్ తో పంట నీట మునిగి నష్టపోతున్నామని గవర్నర్ కు వెల్లడించిన రైతులు.మూడు జిల్లాల్లో వేల ఎకరాల పంట నష్టం జరుగుతున్న విషయాన్ని,మూడేళ్ల నుంచి పంటను కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు.