హుజురాబాద్ ఎఫెక్ట్..కరీంనగర్ కలెక్టర్ బదిలీ
విధాత: ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితమైన బదిలీల ప్రక్రియ ఇప్పుడు జిల్లా స్థాయి అధికారులను కూడా తాకింది.కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న శశాంకను జీఏడికి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్‌కు పోస్టింగ్ ఇచ్చారు.మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతంను ఖమ్మం కలెక్టర్‌గా, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అభిలాష అభినవ్‌కు ఫుల్ అడిషనల్ ఛార్జిని అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.