స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీలు వీరేనా..!

విధాత‌: ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్సీ ల జాభితా వెలువ‌డింది.వీరు 23 నామినేషన్లు వేస్తారు.కానీ అభ్య‌ర్థుల్లో అటు కేడ‌ర్లో మాత్రం కేసీఆర్ చివ‌ర‌కు ఎవ‌రిని ప్ర‌క‌టిస్తారోన‌ని గుబులు మాత్రం పెరిగింది. కరీంనగర్ నుంచి భాను ప్రసాద్, ఎల్ రమణ వెల్ల‌డించ‌గా రంగారెడ్డి- శాంబిపూర్ రాజు,పట్నం మహేందర్ రెడ్డి.మహాబుబ్ నగర్ అభ్య‌ర్ధులుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి, సాయి చంద్ (గాయకులు) పేర్లు వినిపిస్తున్నాయి.వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.ఆదిలాబాద్ నుచి దండే విఠల్,నల్లగొండ […]

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీలు వీరేనా..!

విధాత‌: ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్సీ ల జాభితా వెలువ‌డింది.వీరు 23 నామినేషన్లు వేస్తారు.కానీ అభ్య‌ర్థుల్లో అటు కేడ‌ర్లో మాత్రం కేసీఆర్ చివ‌ర‌కు ఎవ‌రిని ప్ర‌క‌టిస్తారోన‌ని గుబులు మాత్రం పెరిగింది.

కరీంనగర్ నుంచి భాను ప్రసాద్, ఎల్ రమణ వెల్ల‌డించ‌గా రంగారెడ్డి- శాంబిపూర్ రాజు,పట్నం మహేందర్ రెడ్డి.మహాబుబ్ నగర్ అభ్య‌ర్ధులుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి, సాయి చంద్ (గాయకులు) పేర్లు వినిపిస్తున్నాయి.వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.ఆదిలాబాద్ నుచి దండే విఠల్,నల్లగొండ నుండి MC కోటిరెడ్డి,నిజామాబాద్ – ఆకుల లలిత,ఖమ్మం – తాత మధు.మెదక్ – డా.యాడవరెడ్డి ల పేర్లు వెలువ‌డ్డాయి.