Medak | BJYM అధ్యక్ష పదవికి.. సాయిరెడ్డి రాజీనామా
Medak | విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా BJYM సీనియర్ నాయకుడు మెదక్ టౌన్ అధ్యక్షుడు రెడ్డి మల్లి సాయి రెడ్డి BJYM అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌కు అందించారు. వ్యక్తి గత కారణాలతో BJYM అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు సాయి రెడ్డి తెలిపారు. BJYMలో చురుకైన పాత్ర పోషించిన సాయిరెడ్డి ఉన్నట్లుండి పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశం […]

Medak |
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా BJYM సీనియర్ నాయకుడు మెదక్ టౌన్ అధ్యక్షుడు రెడ్డి మల్లి సాయి రెడ్డి BJYM అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌కు అందించారు. వ్యక్తి గత కారణాలతో BJYM అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు సాయి రెడ్డి తెలిపారు.
BJYMలో చురుకైన పాత్ర పోషించిన సాయిరెడ్డి ఉన్నట్లుండి పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవగా త్వరలో కారణాలు వెల్లడిస్తనని ఆయన తెలిపారు.